in

వాట్స్ యాప్లో చానెల్స్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు

వాట్స్ యాప్లో చానెల్స్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు

వాట్స్ యాప్ ఓ కొత్త ఫీచర్ అందుబాటులో తీసుకు వచ్చింది. ఈ ఫీచర్ ను ప్రస్తుతం కొలంబియా, సింగపూర్‌లలో లాంచ్ చేసిన వాట్స్ యాప్ త్వరలో అన్ని దేశాల్లో అందుబాటులోకి తీసుకు రానుంది.

వాట్సాప్ కొలంబియా, సింగపూర్‌లలో ఛానెల్స్ ఫీచర్ ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఇష్టమైన కంటెంట్ క్రియేటర్లను సబ్‌స్క్రైబ్ చేసుకుని, ఆ ఛానెల్ నుంచి వచ్చే అప్‌డేట్స్ ను ఎప్పటికప్పుడు పొందే అవకాశం యూజర్లకు వాట్స్ యాప్ కల్పిస్తుంది. కంటెంట్ క్రియేటర్లకు, బిజినెస్ మార్కెటింగ్ చేసే వారికి ఈ ఫీచర్ ఉపయోగ పడుతుంది.

అయితే సబ్‌ స్క్రైబర్ ఫోన్ నంబర్ వంటి వివరాలేవీ ఛానెల్ అడ్మిన్స్ వద్ద ఉండవు. దీంతో ఇష్టమైన కంటెంట్‌ని పొందుతూనే గోప్యత కాపాడుకోవచ్చు. ఇక ఈ సేవలను త్వరలో అన్ని దేశాల్లో వాట్స్ యాప్ అందించనుంది.

What do you think?

ప్రియురాలిని చంపి పోలీసులకు పిర్యాదు చేసిన పూజారి!

గ్యాంగ్‌స్టర్ భూముల్లో పేదలకు ఇళ్లు!