in ,

సచిన్ రికార్డ్ బద్దలు కొట్టి కింగ్ కోహ్లీ ప్రపంచ రికార్డు

సచిన్ రికార్డ్ బద్దలు కొట్టి కింగ్ కోహ్లీ ప్రపంచ రికార్డు

ఈ రోజు న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ (semi final) మ్యాచ్‌లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

వాంఖడే మైదానంలో తన 50వ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో వన్డేలలో సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న అత్యధిక సెంచరీలు (49) రికార్డును కోహ్లి అధిగమించాడు. సచిన్ 463 వన్డేలలో, 452 ఇన్నింగ్స్‌లలో 49 సెంచరీలు సాధించాడు. ఇప్పుడు ఈ రికార్డును బద్దల కొడుతూ కోహ్లీ కేవలం 291 మ్యాచ్‌లలో 279 ఇన్నింగ్స్‌లలోనే 50 సెంచరీలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

What do you think?

బెంగళూరులోని టిసిఎస్ క్యాంపస్‌ కు బాంబు బెదిరింపు

భూమి వైపు దూసుకొస్తున్న చంద్రయాన్ – 3