in

భూమి వైపు దూసుకొస్తున్న చంద్రయాన్ – 3

భూమి వైపు దూసుకొస్తున్న చంద్రయాన్ – 3

చంద్రయాన్ – 3 భూమి వైపు దూసుకొస్తోందట. రాకెట్ విడి భాగం ఒకటి నియంత్రణ కోల్పోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్ – 3కి సంబంధించిన రాకెట్ బాడీ ఒకటి ఇప్పుడు భూమి వైపు దూసుకొస్తోందట. స్పేస్ క్రాఫ్ట్ ని తీసుకెళ్లిన LVM-3 M4 రాకెట్ విడి భాగం ఒకటి నియంత్రణ కోల్పోయి భూమిపైకి దూసుకువస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 2.24 గంటలకు భూ కక్ష్యలోకి ప్రవేశించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. అయితే క్రయోజెనిక్ ఎగువ దశ అదుపుతప్పినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

What do you think?

సచిన్ రికార్డ్ బద్దలు కొట్టి కింగ్ కోహ్లీ ప్రపంచ రికార్డు

రామ్ చరణ్ సినిమాలో సాయి పల్లవి నటిస్తోందా?