in ,

సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్. టెంబా సెమీ ఫైనల్ లో ఆడకపోవచ్చు

సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్. టెంబా సెమీ ఫైనల్ లో ఆడకపోవచ్చు

దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ టెంబా బవూమ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 16న ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా జట్టు సెమీ ఫైనల్‌లో ఆడబోతోందన్న విషయం తెలిసిందే. అయితే ఆ జట్టు కెప్టెన్ టెంబా బవూమ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడట.

దీంతో టెంబా బవూమ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అదే గనక జరిగితే సెమీస్‌లో దక్షిణాఫ్రికాకు ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం బవుమా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది.

What do you think?

ఈ 5 సినిమాలు చూశారా? చూడకపోతే చూసేయండి

నటి హిమజపై కేసు నమోదు. ఆమె ఇంట్లో 15 లీటర్ల లిక్కర్ లభ్యం