in ,

వన్డే ర్యాంకింగ్స్ టాప్‌-10లో ముగ్గురు భారత్ బ్యాటర్లు

వన్డే ర్యాంకింగ్స్ టాప్‌-10లో ముగ్గురు భారత్ బ్యాటర్లు

తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో ముగ్గురు భారత్ బ్యాటర్లు టాప్‌-10లో కొనసాగుతున్నారు.

పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్ 829 పాయింట్లుతో మొదటి స్థానంలో ఉండగా.. గిల్ 823 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ మూడో స్థానానికి దూసుకొచ్చాడు. సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ నాలుగో స్థానంలో నిలువగా.. భారత్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ మూడు స్థానాలు మెరుగై ఐదో స్థానంలోనూ.. రోహిత్ శర్మ ఎనిమిదో స్థానంలో నిలిచారు.

What do you think?

మిస్టరీగా మిగిలిపోయిన జోడియాక్ కిల్లర్. ఆ లెటర్స్ వెనుక ఉన్న మొహం ఎవరిది?

దుర్గామాత విగ్రహానికి నమస్కరించి, ప్రసాదం తీసుకున్న కోతి