in ,

2023 వన్డే వరల్డ్‌కప్ ఆడనున్న బెన్ స్టోక్స్‌!

2023 వన్డే వరల్డ్‌కప్ ఆడనున్న బెన్ స్టోక్స్‌!

2023 వన్డే వరల్డ్‌కప్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇంగ్లండ్ జట్టులో జోస్ బట్లర్(కెప్టెన్), మొయిన్ ఆలీ, సామ్ కర్రన్, అట్కిన్సన్, లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, డేవిడ్ విల్లే, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, రీస్ టోప్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ లు 2023 వన్డే వరల్డ్‌కప్ ఆడనున్నారు.

ఇక ఇప్పటికే రిటైర్మెంట్ తీసుకున్న బెన్ స్టోక్స్‌ కూడా తన నిర్ణయాన్ని పక్కనపెట్టి వరల్డ్‌కప్ లో ఆడేందుకు అంగీకరించాడు. ఇంగ్లండ్ తన తొలి మ్యాచ్‌లో కివీస్ తో ఆడనుంది.

What do you think?

ప్రియుడి కోసం వేల కోట్లు వదిలేసుకున్న ప్రేయసి

డబ్బులు లేకున్నా ఆ బ్యాంక్ లో రూ.80వేలు విత్ డ్రా చేసుకోవచ్చు