in , ,

అరుదైన ఘనత సాధించిన రాజమౌళి. ఐఎస్బీసీ చైర్మన్ గా..

అరుదైన ఘనత సాధించిన రాజమౌళి. ఐఎస్బీసీ చైర్మన్ గా..

 

ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ఐఎస్బీసీ) కి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి నూతన చైర్మన్ గా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా క్రీకెట్ తో తనకి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్కూల్ టైంలో నేను ఊర్లో క్రికెట్ ఆడేవాడ్ని. రూరల్ ప్లేసెస్‌లో చాలా టాలెంట్ ఉంటుంది. కానీ, సరైన ప్లాట్ ఫామ్ ఉండదు.. నన్ను కలిసి రూరల్ క్రికెట్ కోసం పని చేస్తున్నాం అని అనగానే ఓకే చెప్పేసాను. ఐఎస్బీసీ (ISBC) దేశ వ్యాప్తంగా విస్తరించింది. రూరల్ ప్లేయర్స్ కోసం పని చేస్తాం’ అని చెప్పారు.

What do you think?

అనకాపల్లి జిల్లాలోని ఫార్మాకంపెనీలో అగ్ని ప్రమాదం.

గ్రూప్ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న..