in

డబ్బులు లేకున్నా ఆ బ్యాంక్ లో రూ.80వేలు విత్ డ్రా చేసుకోవచ్చు

డబ్బులు లేకున్నా ఆ బ్యాంక్ లో రూ.80వేలు విత్ డ్రా చేసుకోవచ్చు

డబ్బులు లేకున్నా ఏటీఎం నుంచి రూ.80,000 విత్ డ్రా చేసుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ ప్రకటించింది. దీంతో డబ్బుల కోసం కస్టమర్లు ఏటీఎంల వద్ద బారులు తీరుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే ఐర్లాండ్ లో బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ కు సంబంధించిన యాప్ లలో గ్లిచ్ లు రావడంతో అవి పనిచేయలేదు. దీంతో కస్టమర్లు ఇబ్బంది పడకూడదని భావించిన బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ తమ వినియోగదారుల అకౌంట్లలో డబ్బులు లేకున్నా 1000 డాలర్లు అంటే రూ.80,000 విత్ డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ నిర్ణయంతో డబ్బుల కోసం కస్టమర్లు ఏటీఎంల వద్ద బారులు తీరుతున్నారు. అయితే కస్టమర్లు తీసుకున్న మొత్తాన్ని తర్వాత జరిపే ట్రాన్సాక్షన్లలో వసూలు చేస్తామని బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ తెలిపింది.

What do you think?

2023 వన్డే వరల్డ్‌కప్ ఆడనున్న బెన్ స్టోక్స్‌!

రూ.6కే ఉబర్ రైడ్ పొందిన బెంగుళూరు మహిళ