in

పెంపుడు కుక్కలకు అంతుచిక్కని వ్యాధి

పెంపుడు కుక్కలకు అంతుచిక్కని వ్యాధి

పెంపుడు కుక్కలకు అంతుచిక్కని వ్యాధి వస్తోంది. ఇప్పటివరకు 200 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే అమెరికాలో పెంపుడు కుక్కలకు అంతుచిక్కని వ్యాధి వస్తోంది. ఓరెగాన్ రాష్ట్రంలో ఇప్పటివరకు 200 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు.

కొలరాడో, న్యూ హ్యాంప్‌షైర్ రాష్ట్రాల్లోనూ శునకాలు ఈ వ్యాధి బారిన పడ్డాయి. రోడ్ ఐలాండ్, మసాచుసెట్స్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తమ శునకాల బ్లడ్ శాంపిళ్లు వస్తున్నాయని న్యూ హ్యాంప్‌షైర్ విశ్వవిద్యాలయంలో పశు వైద్య పరిశోధనకుడు డేవిడ్ నీడిల్ తెలిపారు.

What do you think?

“రంగం” హిరోయిన్, రాధ కుమార్తె కార్తిక వివాహం

కుమార్తె పెళ్లికి దాచిన రూ.2 లక్షలు చెదల పాలు