in

ఎలోన్ మస్క్ “టెస్లా” ఇండియాకి వస్తోందా?

ఎలోన్ మస్క్ “టెస్లా” ఇండియాకి వస్తోందా?

కొన్నేళ్లుగా గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాను భారత్ కు తీసుకు రావడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఏదీ ఒక కొలిక్కి రావట్లేదు.

అయితే ఇప్పుడు ‘టెస్లా’ భారత మార్కెట్‌లో యూనిట్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. భారత్‌లో 200 కోట్ల డాలర్లు అంటే రూ.16,600 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి సిద్ధమైందట.

అయితే తమ సంస్థ కార్యకలాపాల నిర్వహణకు రెండేళ్ల పాటు కార్లపై దిగుమతిపై సుంకం 15 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి టెస్లా షరతు విధించినట్లు సమాచారం.

చూడాలి మరి ఇప్పుడైనా “టెస్లా” భారత్ లో అడుగు పెడుతోందో లేక మళ్లీ మ్యాటర్ మొదటికి వస్తుందో..

What do you think?

డ్రగ్స్ కోసం సొంత బిడ్డల్ని అమ్ముకున్న దంపతులు