in

కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పరీక్షల తేదీలు విడుదల

కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పరీక్షల తేదీలు విడుదల

కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్షల తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. 2023 నవంబర్, 2024 ఫిబ్రవరి, మార్చి నెలలో ఈ పరీక్షలు ఉంటాయని తెలిపింది.

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్షల తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ప్రకటించింది.

ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (Exe) పోస్టులకు నవంబర్ 14 , 15, 16, 17, 20, 21, 22, 23, 24, 28, 29, 30, డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో పరీక్ష నిర్వహించగా.. CAPF, SSF, అస్సాం రైఫిల్స్, ఎన్ సిబి (NCB) లో పోస్టులకు 2024, ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29, మార్చి 1, 5, 6, 7, 11, 12 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

What do you think?

ట్విట్టర్ లో ఆడియో – వీడియో కాల్స్. యాక్టివేట్ చేసుకోండిలా..

లోకేష్ “లియో” బావుంది. కానీ.. “లియో” రివ్యూ