in

మూడే నిమిషాల్లో కోవిడ్ ను నిర్ధారించే పరికరం

మూడే నిమిషాల్లో కోవిడ్ ను నిర్ధారించే పరికరం

మూడే నిమిషాల్లో కోవిడ్ ను గుర్తించే జన్యు పరీక్ష పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. యూకే శాస్త్రవేత్తలు పరిశోధన ఇది సాధ్యం అయ్యేలా చేసింది.

మూడే నిమిషాల్లో కోవిడ్, క్యాన్సర్‌ను కచ్చితంగా గుర్తించే చిన్న పాటి జన్యు పరీక్ష పరికరాన్ని యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కోవిడ్ టెస్ట్‌గా ఈ పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్ బాత్ ఇంజినీర్లు అభివర్ణించారు. ముక్కు ద్వారా సేకరించిన శాంపిల్‌ను ల్యాబ్ ఆన్ ఏ చిప్ సాంకేతికత ద్వారా తక్కువ ఖర్చుతో ఈ పరికరంతో పరీక్షించి కోవిడ్ ఉందో లేదో నిర్ధారించ వచ్చని తెలిపారు.

What do you think?

దానికదే రిపేర్ చేసుకునే సరికొత్త ప్లాస్టిక్‌

‘గేమ్ ఛేంజర్‌’ పాట లీక్ చేసిన నిందితులు అరెస్ట్