in

స్నేహితుడి ప్రపోజల్ అంగీకరించిన అమలాపాల్. త్వరలో పెళ్లి

స్నేహితుడి ప్రపోజల్ అంగీకరించిన అమలాపాల్. త్వరలో పెళ్లి

హీరోయిన్ అమలాపాల్ ప్రేమలో పడింది. తన స్నేహితుడు జగత్ చేసిన ప్రపోజల్ ను ఆమె అంగీకరించింది.

అమలాపాల్ స్నేహితుడు ప్రియుడు జగత్ దేశాయ్ ఆమెకు ప్రపోజ్ (propose) చేసినట్లు, అమలాపాల్ ఆ ప్రపోజల్ ను అంగీకరించినట్లు తెలిపాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను జగత్ తన ఇన్‌స్టా లో (instagram) పంచుకున్నాడు.

ఆ పోస్ట్‌లో ‘నా కలల రాణి నాకు ఎస్ చెప్పింది’ అంటూ రాసుకొచ్చాడు. నేడు అమలాపాల్ పుట్టినరోజు సందర్భంగా జగత్ ఈ వీడియాను అభిమానులతో పంచుకున్నాడు. ఇది చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

What do you think?

దుర్గామాత విగ్రహానికి నమస్కరించి, ప్రసాదం తీసుకున్న కోతి

ట్విట్టర్ లో ఆడియో – వీడియో కాల్స్. యాక్టివేట్ చేసుకోండిలా..