in ,

రేపు సంపూర్ణ సూర్యగ్రహణం. ఎన్నో ఏళ్ల తర్వాత రింగ్ ఆఫ్ ఫైర్..

రేపు సంపూర్ణ సూర్యగ్రహణం. ఎన్నో ఏళ్ల తర్వాత రింగ్ ఆఫ్ ఫైర్..

రేపు అంటే శనివారం అక్టోబర్ 14 న ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఆ అద్భుతాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారట.

వివరాల్లోకి వెళ్తే ఎన్నో ఏళ్ల తర్వాత రేపు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుందట. ఈ గ్రహణం అమెరికా, దక్షిణ మధ్య అమెరికా, మెక్సికోతో పాటు మరికొన్ని దేశాల్లో కనిపించనుంది. భారత్‌లో ఇది పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. సూర్యగ్రహణం ఏర్పడటాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

చివరి సారిగా ఈ రింగ్‌ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం 2012లో కనిపించింది. కాగా రేపు సా.4.30 గంటలకు సూర్య గ్రహణం ప్రారంభమవుతుంది.

What do you think?

ఈ పాప పుట్టిన మూడు నెలలకే వరల్డ్ రికార్డ్ సృష్టించింది.

100 ప్రైవేటు లాకర్లలో రూ.500 కోట్ల నల్లధనం – భాజపా సభ్యుడు కిరోడి లాల్