in

ఇతను కొండచిలువను మెడలో వేసుకుని ఫోటో తీసుకునే ప్రయత్నం చేశాడు

ఇతను కొండచిలువను మెడలో వేసుకుని ఫోటో తీసుకునే ప్రయత్నం చేశాడు

ఓ వ్యక్తి కొండచిలువతో ఫోటో తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన చంద్రన్‌ అనే ఓ వ్యక్తి మద్యం మత్తులో మెడలోని కొండచిలువను వేసుకున్నాడు. అలాగే దగ్గరలో పెట్రోల్‌ బంకుకు వెళ్లి తనను ఫోటో తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు.

అయితే ఆ కొండచిలువ అతడి మెడను చుట్టి గొంతునొక్కడంతో అతను కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన పెట్రోల్‌ బంకు సిబ్బందిలో ఒకరు ఆ వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

What do you think?

అతను అమ్మే నెయ్యి కిలో 2 లక్షల రూపాయలు

అరుదైన ఘనతను నమోదు చేసిన రోహిత్ శర్మ. 53 సిక్స్‌లు