in ,

మరో అరుదైన రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

మరో అరుదైన రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. అత్యధిక సార్లు 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఒక క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు కోహ్లీ 8 క్యాలండర్ ఇయర్లలో 1000 పైగా పరుగులు పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు.

ఇక కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో 7 క్యాలండర్ ఇయర్లతో సచిన్ , గంగూలీ (6), సంగర్కర (6) , రికీ పాంటింగ్ (6), రోహిత్ (4) ఉన్నారు.

What do you think?

పంది గుండెతో సర్జరీ చేయించుకున్న వ్యక్తి మృతి

చంద్రబాబుపై మరో కేసు వేసిన సీఐడీ. ఈ కేసులో ఏ2గా..