in ,

టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజ్ అరుదైన రికార్డ్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజ్ అరుదైన రికార్డ్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజ్ అరుదైన రికార్డు సాధించాడు. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

అంతే కాకుండా వన్డే మ్యాచ్‌ల్లో 16 బంతుల్లో వేగంగా ఐదు వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్ చమిందవాస్ రికార్డు సమం చేశాడు. భారత్‌ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్‌గా సిరాజ్‌ రికార్డు సృష్టించాడు. తనకి ముందు స్థానాల్లో స్టువర్ట్ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12), బుమ్రా (6/19) ఉన్నారు.

What do you think?

పొడవైన జుట్టుతో వరల్డ్ రికార్డ్ సృష్టించాడు

ఒక వైపు నిఫా వైరస్.. మరో వైపు ‘స్క్రబ్ టైఫస్’