in ,

‘విజయం సాధించగలమన్న నమ్మకం ఉంది’- కెప్టెన్ కమిన్స్

‘మేం విజయం సాధించగలమన్న నమ్మకం ఉంది’ – కెప్టెన్ కమిన్స్

ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారత జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత గడ్డపై వన్డేల్లో మెరగైన రికార్డే ఉందని, తాము గెలుస్తామనే నమ్మకం ఉందని అన్నారు.

అక్టోబర్ 8న చెన్నై వేదికగా వన్డే ప్రపంచకప్‌లో భారత్-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ క్రమంలో భారత జట్టుపై ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌తో ఇప్పటికే చాలా మ్యాచ్‌ల్లో తలపడిన సందర్భాలు ఉన్నాయి. భారత బౌలర్లు ఎలా వేస్తారనేదానిపై మా బ్యాటర్లకు అవగాహణ ఉంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు ఉంటాయి. మేము విజయం సాధించగలమన్న నమ్మకం మాకు ఉంది. భారత గడ్డపై వన్డేల్లో ఆసీస్ కు మెరగైన రికార్డే ఉంది’. అని కమిన్స్ పేర్కొన్నారు.

What do you think?

“జీవితంలో అనుకున్న వెంటనే ఏది జరగదు”- రోహిత్ శర్మ

“అప్పుడు అలా అన్నందుకు సారీ” రవితేజతో అనుపమ్