in ,

అన్ని ట్రోఫీలను గెలిచిన ఏకైక జట్టుగా ఆసీస్ చరిత్ర!

అన్ని ట్రోఫీలను గెలిచిన ఏకైక జట్టుగా ఆసీస్!

2023 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఐసీసీ నిర్వహించిన అన్ని ట్రోఫీలను గెలిచిన ఏకైక జట్టుగా ఆసీస్ అవతరించింది.

1987,1999,2003,2007,2015 లలో ఐసీసీ వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్.. 2009లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీను కూడా తన సొంతం చేసుకుంది, ఇప్పుడు 2023 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజయతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆ విధంగా ఐసీసీ ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని ట్రోఫీలను గెలిచిన ఏకైక జట్టుగా అవతరించింది.

What do you think?

గ్యాంగ్‌స్టర్ భూముల్లో పేదలకు ఇళ్లు!

చిరుతతో పోరాడి యజమానిని కాపాడుకున్న ఆవు!