in ,

అరుదైన రికార్డు సృష్టించిన శుభ్‌మన్ గిల్!

అరుదైన రికార్డు సృష్టించిన శుభ్‌మన్ గిల్!

భారత్ జట్టు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ కెరియర్‌లో తొలి 26 వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను పేరు మీద ఉండేది. బాబర్ తన మొదటి 26 ఇన్నింగ్స్‌ల్లో 1322 పరుగులు చేశాడు. అయితే ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేస్తూ శుభమన్ గిల్ 26 మ్యాచ్‌ల్లో 1352 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌లో జరిగిన మూడో వన్టేలో గిల్ బాబర్‌ని వెనక్కినెట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

What do you think?

వృత్తిలో ఎదగడానికి సహాయపడే 10 సూచనలు

రూ.2వేలకు తగ్గని విద్యుత్ ఛార్జీలు. భారమైన నేతన్న జీవితం