in

సామాన్యులకు మరోసారి చుక్కలు చూపించబోతున్న ఉల్లి – టమాటా ధరలు

సామాన్యులకు మరోసారి చుక్కలు చూపించబోతున్న ఉల్లి – టమాటా ధరలు

ఉల్లి- టమాటా ధరలు మరోసారి సామాన్యులకు చుక్కలు చూపించబోతున్నాయి. వీటి ధర గత వారం రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈనెల ప్రారంభంలో కిలో ఉల్లి ధర రూ.25 నుంచి 30 ఉండగా.. ప్రస్తుతం రూ.50 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు.

మరో వైపు కిలో టమాటా ధర రూ.15 నుంచి రూ.30కి చేరింది. రానున్న రోజుల్లో ఉల్లి ధర రూ.100కు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. రుతుపవనాల ఆలస్యం కారణంగా సాగు తగ్గడం వల్లనే ఇలా దేశవ్యాప్తంగా ఉల్లి, టమాటా ధరలు పెరుగుతున్నాయట.

What do you think?

టీమిండియా ఆటగాళ్లు ఆర్మ్ బ్యాండ్స్ వేసుకుంది ఇందుకే

ఉత్తరప్రదేశ్‌లో 108 అడుగుల హనుమంతుడి విగ్రహం