in ,

సినీ అభిమానులకు బంపరాఫర్.. కేవలం రూ.99కే టికెట్

సినీ అభిమానులకు బంపరాఫర్.. కేవలం రూ.99కే టికెట్

మల్టీప్లెక్స్ అసోసియేషన్ సినీ అభిమానులకు బంపరాఫర్ ప్రకటించింది. 13వ తేదీన కేవలం రూ.99కే టికెట్ పొందొచ్చని తెలిపింది.

విషయం ఏంటంటే ఈ నెల 13న నేషనల్ మూవీ డే. ఈ సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినీ అభిమానులకు బంపరాఫర్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లలో ఆ రోజు కేవలం రూ.99కే టికెట్ బుక్ చేసుకోవచ్చిన చెప్పింది. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన నగరాలు, థియేటర్లలో మాత్రమే ఉంటుందట. పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీ టైమ్, వేవ్, డిలైట్, ఎం2కే లలో ఆన్‌లైన్ టికెట్స్ బుక్ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందట.

What do you think?

తక్కువ వడ్డీకి రూ.10 లక్షల లోన్ ఇవ్వనున్న కేంద్రం

ఈ పాప పుట్టిన మూడు నెలలకే వరల్డ్ రికార్డ్ సృష్టించింది.