in ,

టాప్ 5 మూవీస్ ఆఫ్ డిస్నీ హాట్‌స్టార్ #పార్ట్ 1

టాప్ 5 మూవీస్ ఆఫ్ డిస్నీ హాట్‌స్టార్

 

1.డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ : మార్వెల్ కామిక్స్ ఆధారంగా రూపొందించిన అమెరికన్ సూపర్ హీరో చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్’. డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, 2016 లో వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ కి సీక్వెల్ మరియు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో 28వ చిత్రం.

 

2.షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది 10 రింగ్స్: ఇది షాంగ్-చి అనే క్యారెక్టర్ లీడ్ గా మార్వెల్ కామిక్స్ ఆధారంగా రూపొందించిన అమెరికన్ సూపర్ హీరో ఫిల్మ్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో ఇది 25వ చిత్రం.

 

3.విక్రమ్ వేద (తమిళ్) : పుష్కర్-గాయత్రి దర్శకత్వంలో ఆర్.మాధవన్,విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలలో YNOT స్టూడియోస్ నిర్మించిన మల్టీస్టార్రర్ విక్రమ్ వేద.ఒక పోలీస్ కి గ్యాంగస్టర్ కి మధ్య జరిగే ఈ కథ డిఫరెంట్ నరేషన్ తో అందర్నీ ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ అయింది.

 

4.తాన్హాజి (హిందీ) : అజయ్ దేవగన్ లీడ్ యాక్టర్ గా ఓం రౌత్ దర్శకత్వం లో భూషణ్ కుమార్,కృష్ణ కుమార్ మరియు అజయ్ దేవగన్ కలిసి నిర్మించిన చిత్రం తాన్హాజి.ఈ చిత్రం లో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడిగా నటించారు.ఈ సినిమా తో ఓం రౌత్ బాలీవుడ్ లో అడుగు పెట్టారు. ఈ సినిమా కి నేషనల్ అవార్డ్ రావడం గమనార్హం.

 

5.ఎటర్నల్స్ : ఎటర్నల్స్ అనే మార్వెల్ కామిక్స్ ఆధారంగా రూపొందించిన అమెరికన్ సూపర్ హీరో ఫిలిం ‘ఎటర్నల్స్’. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రాన్ని వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ పంపిణీ చేసింది. క్లో జావో దర్శకత్వం వహించిన ఈ చిత్రం మర్వెల్ సినీమాటిక్ యూనివర్స్(MCU) లో 26వ చిత్రం.

What do you think?

నిజజీవిత కథల ఆధారంగా తెరకెక్కిన టాప్ 5 సినిమాలు

టాప్ 5 మూవీస్ ఆఫ్ డిస్నీ హాట్‌స్టార్ #పార్ట్ 2