in ,

సింగర్ రాహుల్ రాజకీయాల్లోకి.. ఎమ్మేల్యేగా పోటీ

సింగర్ రాహుల్ రాజకీయాల్లోకి.. ఎమ్మేల్యేగా పోటీ

సినిమాల్లో తన పాటలతో అలరించి, బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ప్రేక్షకుల మనసులు గెలుచుకుని విన్నర్ గా నిలిచిన టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు.

ప్రస్తుతం రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోషామహల్ నియోజకవర్గం నుంచి రాహుల్ పోటీ చేయబోతున్నాడు. ఈ మేరకు ఇవాళ గాంధీ భవన్‌లో టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నాడు. రూ.25 వేల డిపాజిట్ చెల్లించి తన పేరు నమోదు చేసుకున్నాడు.

అది మరి సంగతి ఇప్పటివరకు సినిమాల్లో తన పాటలతో అదరగొట్టిన రాహుల్ ఇప్పుడు రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుబోతున్నాడు. ఇక చూడాలి మరి రాహుల్ అదృష్టం రాజకీయాల్లో ఎలా ఉండబోతుందో..

What do you think?

యూట్యూబ్ వీడియో చూసి భార్యకు ప్రసవం చేసిన భర్త

ఏఐ రేసులో మెటా.. చాట్ జీపీటీకి దీటుగా కోడ్ లామా