in

ఏఐ రేసులో మెటా.. చాట్ జీపీటీకి దీటుగా కోడ్ లామా

ఏఐ రేసులో మెటా.. చాట్ జీపీటీకి దీటుగా కోడ్ లామా

చాట్ జీపీటీ వచ్చిన తరువాత టెక్ కంపెనీల మధ్య రేస్ మొదలైంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే ఈ రేస్ లో గెలవాలని టెక్ కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ ‘సెర్చ్ జనరేటీవ్ ఎక్స్పీరియన్స్ (SGE)’ పేరుతో చాట్ జీపీటీ తరహాలో ఏఐ ఆధారిత ఫీచర్ని యూజర్లకు పరిచయం చేయగా.. ఇప్పుడు తాజాగా ఫేస్ బుక్ కంపెనీ మెటా (meta) కూడా అదే భాటలో నడుస్తుంది. ఏఐ రేసులో నిలిచేందుకు మెటా ఓ కొత్త ఏఐ ఫీచర్ ను తీసుకువచ్చంది.

చాట్ జీపీటీకి ధీటుగా పోటీ ఇచ్చేందుకు ‘కోడ్ లామా’ అనే ఓ సరికొత్త ఏఐ టూల్‌ ను తీసుకొచ్చింది. ఐటీ ఇంజనీర్లకు కోడింగ్, కోడర్లు, ప్రోగ్రామింగ్‌తో తోడ్పాటు ఇచ్చేలా ఏఐ టూల్ కోడ్ లామాను మెటా అభివృద్ధి చేసింది. ఈ ‘కోడ్ లామా’ చాట్ జీపీటీకి ప్రధాన పోటీదారుగా నిలుస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

What do you think?

సింగర్ రాహుల్ రాజకీయాల్లోకి.. ఎమ్మేల్యేగా పోటీ

32గంటల్లో 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్