in

ఈ పాప పుట్టిన మూడు నెలలకే వరల్డ్ రికార్డ్ సృష్టించింది.

ఈ పాప పుట్టిన మూడు నెలలకే వరల్డ్ రికార్డ్ సృష్టించింది.

మూడు నెలలు కూడా పూర్తిగా నిండక ముందే ఓ పాప 31 రకాల ధ్రువపత్రాలు పొంది వరల్డ్‌ రికార్డ్ సృష్టిచింది. పాప పుట్టుక గుర్తుండి పోవాలని తల్లిదండ్రులు ఇలా పలురకాల ధ్రువపత్రాలను పొందారు.

వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్‌లోని ఛింద్‌వాడా జిల్లా చందన్‌గావ్‌కు చెందిన కేసరి నందన్‌, ప్రియాంక దంపతులకు మూడు నెలల క్రితం ఓ పాప పుట్టింది. అయితే ఆ పాప పుట్టుక ఎప్పటికీ గుర్తుండిపోవాలనుకున్న తల్లిదండ్రులు పాప (శరణ్య) పేరుతో పాస్‌పోర్ట్‌, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఖాతాలు ఇలా 72 రోజుల్లో 31 గుర్తింపు పత్రాలు పొంది ఈ రికార్డును సృష్టించారు. మూడ నెలలు పూర్తి కాకుండానే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేటు సంపాదించుకుంది.

What do you think?

సినీ అభిమానులకు బంపరాఫర్.. కేవలం రూ.99కే టికెట్

రేపు సంపూర్ణ సూర్యగ్రహణం. ఎన్నో ఏళ్ల తర్వాత రింగ్ ఆఫ్ ఫైర్..