in

“లంచం తీసుకోవడం తప్పు కాదు” – బొంబాయి హై కోర్టు

“లంచం తీసుకోవడం తప్పు కాదు” – బొంబాయి హై కోర్టు

లంచం తీసుకోవడం తప్పుకాదని హైకోర్టు తీర్పినిచ్చింది. లంచం తీసుకోవడం చిన్న విషయమని వెలువరించింది.

పూణెలో వైద్యుడిగా పనిచేస్తున్న శిండే వద్దకు ఓ వ్యక్తి హెల్త్ సర్టిఫికేట్ కోసం వచ్చాడు. ఆ సమయంలో శిండే అతని నుంచి రూ.100 లంచంగా డిమాండ్ చేశాడు. అయితే శిండే లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేశారు.

2007 లో నమోదైన ఈ కేసులో శిండేను నిర్దోషిగా పేర్కొంటూ 2012 లో స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. కాగా అధికారులు బొంబాయి హైకోర్టులో సవాల్ చేయగా రూ.100 లంచం తీసుకోవడం చిన్న విషయమంటూ, లంచం తీసుకోవడం తప్పు కాదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

What do you think?

“అప్పుడు అలా అన్నందుకు సారీ” రవితేజతో అనుపమ్

“బాలికల విద్యకు అయ్యే ఖర్చు ప్రభుత్వానిదే” – సీఎం శివరాజ్