in ,

అమెరికాలో 23 వేల ఏళ్ల పురాతన మానవ పాదముద్రలు

అమెరికాలో 23 వేల ఏళ్ల పురాతన మానవ పాదముద్రలు

పురాతనమైన మానవ పాదముద్రలను అమెరికాలో గుర్తించారు. ఇవి 23 వేల ఏళ్ల క్రితం నాటివని అంచనా వేస్తున్నారు.

అమెరికాలో న్యూ మెక్సికోలోని వైట్ సాండ్స్ నేషనల్ పార్క్‌లో అతి పురాతనమైన మానవ పాదముద్రలను గుర్తించారు. ఈ మానవ పాదముద్రలు ఏనాటివో తెలుసుకునేందుకు అధ్యయనంలో రెండు పద్ధతులు ఉపయోగించగా.. ఈ పాదముద్రలు కనిపించిన ట్రాక్‌ వేలు 21,000 నుంచి 23,000 సంవత్సరాల నాటివని అంచనా వేస్తున్నారు.

What do you think?

“జవాన్” ఓటీటీలోకి వచ్చేస్తోంది.స్ట్రీమింగ్ అప్పుడే

యూట్యూబ్‌, టెలిగ్రామ్, ట్విట్టర్‌ లకు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్