in ,

‘ఇకపై అక్కడి నుంచే పరిపాలనా’ – సీఎం జగన్

‘ఇకపై అక్కడి నుంచే పరిపాలనా’ – సీఎం జగన్

డిసెంబర్‌ నాటికి తాను విశాఖకు రాబోతున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు. అక్కడి నుంచే పరిపాలనా విభాగమంతా పనిచేస్తుందని తెలిపారు.

విశాఖలో పర్యటించిన సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. విశాఖకు ఉజ్జ్వల భవిష్యత్‌ ఉందని జగన్ అన్నారు. ఇన్ఫోసిస్‌ రాకతో విశాఖ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. తాను కూడా డిసెంబర్‌ నాటికి విశాఖ రాబోతున్నట్లు వెల్లడించారు. ఇకపై అక్కడి నుంచే పరిపాలనా విభాగమంతా పనిచేస్తుందని తెలిపారు.

What do you think?

భారత్ అద్భతంగా ఆడుతోంది. వరల్డ్ కప్‌ భారత్ దే – షోయబ్ అక్తర్

“2035 నాటికి భారత్ సొంత స్పేస్ స్టేషన్” – కేంద్రం