in

కేజీ రూ. 10 కి కూడా కొనే పరిస్థితి లేని టమాటా

కేజీ రూ. 10 కి కూడా కొనే పరిస్థితి లేని టమాటా

మొన్నటి వరకు ఆకాశాన్నంటి ప్రజల గుండెల్లో వణుకు పుట్టించిన టమాటా ధరలు ఇప్పుడు దారుణంగా పడిపోయి రైతన్న కంట కన్నీళ్లు పెట్టిస్తుంది.

సోమవారం మదనపల్లె మార్కెట్ యార్డులో 30 కేజీల బాక్సు ధర గరిష్టంగా రూ. 250 మాత్రమే పలికింది. దీంతో కూలీలు రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో కోతలు ఆపేస్తున్నారు. కేజీ రూ. 10 కి కూడా కొనే పరిస్థితి లేకపోవడంతో రైతు పరిస్తితి దయనీయమైంది. మళ్లీ రేట్లు పెరిగి తాము పెట్టిన పెట్టుబడైన వస్తుందనే నమ్మకంతో రైతన్నలు ఎదురు చూస్తున్నారు.

What do you think?

తన ప్రాణాలు అడ్డుపెట్టి కుటుంబాన్ని కాపాడుకున్నాడు – వైరల్ వీడియో

5 గంటలు పాటు ఈత కొట్టి.. రికార్డు సృష్టించిన 9 ఏళ్ల చిన్నారి