in

దుర్గామాత విగ్రహానికి నమస్కరించి, ప్రసాదం తీసుకున్న కోతి

దుర్గామాత విగ్రహానికి నమస్కరించి, ప్రసాదం తీసుకున్న కోతి

దుర్గామాత విగ్రహానికి ఒక కోతి నమస్కరించి, ప్రసాదం తీసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే తుర్కపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరిసవ గ్రామంలోని ఖుషినగర్ దుర్గా పండల్ వద్దకు ఒక కోతి వచ్చింది. ఏం చేస్తుందా అని ప్రజలు చూస్తుండగా ఆ కోతి దుర్గామాత విగ్రహానికి నమస్కరించి, ప్రసాదం తీసుకుంటూ స్థానికులను ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజనులు ఆశ్చర్య పోతూ నోళ్లు వెళ్ళ బెట్టి చూస్తున్నారు.

What do you think?

వన్డే ర్యాంకింగ్స్ టాప్‌-10లో ముగ్గురు భారత్ బ్యాటర్లు

స్నేహితుడి ప్రపోజల్ అంగీకరించిన అమలాపాల్. త్వరలో పెళ్లి