in

పాన్ కార్డ్ పోయిందా? డౌన్లోడ్ చేసుకోండిలా..

పాన్ కార్డ్ పోయిందా? డౌన్లోడ్ చేసుకోండిలా..

బ్యాంక్ లో ఏ పని అవ్వలన్నా.. చిన్నా చితకా లోన్ లు కావాలన్నా.. ఇలా ఏ పని జరగాలన్నా కావల్సింది పాన్ కార్డ్. మరి అలాంటి పాన్ కార్డ్ ఒక వేళ పోతే పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నకు బయపడనవసరలేదు. ఎందుకంటే కింద ప్రోసెస్ (process) ఫాలో అయ్యి మీ పాన్ కార్డును సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇన్‌టాక్స్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి హోం పేజీలో న్యూ ఈ-పాన్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. పేజ్ ఓపెన్ అయ్యాక ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే, అప్పుడు మీ మొబైల్‌కు ఓటీపీ (OTT) వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక మీ ఆధార్ వివరాలు వస్తాయి. మీ డిటేల్స్ కరెక్ట్‌గా ఉంటే సబ్మిట్ చేయాలి. అప్పుడు ఐడీ వస్తుంది. దాంతో ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయి పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి.

What do you think?

లోకేష్ “లియో” బావుంది. కానీ.. “లియో” రివ్యూ

4జీ సేవలు ప్రారంభించనున్న బీఎస్ఎన్ఎల్ (BSNL)