in ,

అక్కడ ప్రారంభమయిన ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్

అక్కడ ప్రారంభమయిన ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్

గ్లోబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కూడా ఆ అంచనాలను మరింత పెంచిందన్న విషయం తెలిసిందే.

కాగా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. అయితే ‘సలార్’ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

మరో పక్క ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నారు.

What do you think?

జైలులో లొంగిపోనున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్

చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతం! జీవితం ధన్యమైందన్న ప్రధాని మోదీ