in

జైలులో లొంగిపోనున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్

జైలులో లొంగిపోనున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్

ట్రంప్ జైలులో స‌రెండ‌ర్ కానున్నారట. దీనికి సంభందించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళ్తే అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ 2020 ఎన్నిక‌ల్లో జార్జియా రాష్ట్ర ఫ‌లితాల‌ను మార్చేందుకు ప్ర‌య‌త్నించారని ఆయనపై కేసు నమోదైంది. కాగా ఆ కేసులో కోర్టు ఆదేశాల మేరకు ఆగ‌స్టు 25వ తేదీలోపు ట్రంప్‌తో పాటు మ‌రో 18 మంది జైలులో లొంగిపోవాల‌ని గతంలో జ‌డ్జి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో పాటు మ‌రో 18 మంది అట్లాంటా జైలులో స‌రెండ‌ర్ అవ్వనున్నారని సమాచారం.

What do you think?

టెండూల్కర్ ను నేషనల్ ఐకాన్ గా నియమించనున్న ఎన్నికల కమిషన్

అక్కడ ప్రారంభమయిన ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్