in ,

“శాకుంతలం” ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..

“శాకుంతలం” ఓటీటీ రిలీజ్ :

నటీనటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అదితి బాలన్, అనన్య నాగళ్ల, గౌతమి, అల్లు అర్హ.

సంగీతం: మణిశర్మ

దర్శకత్వం: గుణశేఖర్

నిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్ , శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్

“యశోద” ఘన విజయం తరువాత సమంత నటించిన సినిమా “శాకుంతలం”. ఈ “శాకుంతలం” సినిమా ఏప్రిల్ 14న భారీ అంచనాల మధ్య  విడుదలైంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాకు దర్సకత్వం వహించగా.. మణిశర్మ  స్వరాలు సమకూర్చారు. అయితే ఈ సినిమా ఆశించిన రీతిలో ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా ధియేటర్ రన్ ఎలా ఉన్నా.. సినిమా ఓటీటీలోనైనా మెప్పిస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు.

ఇక శాకుంతలం డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ దక్కించుకున్నట్లు తెలుస్తుండగా.. ఈ సినిమా మే మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం.

What do you think?

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం! 12 మంది మృతి.

గురువు ను నమ్మినడుచుకునే విద్యార్థి ఎప్పుడూ చెడడు.