in

యూట్యూబ్ వీడియో చూసి భార్యకు ప్రసవం చేసిన భర్త

యూట్యూబ్ వీడియో చూసి భార్యకు ప్రసవం చేసిన భర్త

తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో ఓ భర్త యూట్యూబ్ వీడియో చూసి భార్యకు ప్రసవం చేశాడు. ఈ క్రమంలో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది.

వివరాల్లోకి వెళ్తే పులియాంపట్టి గ్రామానికి చెందిన మాదేష్‌తో లోకనాయకి కి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల అయన భార్య గర్భం దాల్చింది. అయితే ఆమె సహజ పద్ధతిలో ప్రసవించాలని భావించిన మాదేష్‌ భార్యకు ఎటువంటి వైద్య పరీక్షలు చేయించలేదు. తీరా ఆమెకు నొప్పులు మొదలవ్వడంతో యూట్యూబ్ విడియో చూస్తూ భార్యకు ప్రసవం అయ్యేలా చేశాడు. ఈ క్రమంలో లోకనాయకికి సరైన వైద్యం అందక ఓ మగబిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది.

What do you think?

జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప)

సింగర్ రాహుల్ రాజకీయాల్లోకి.. ఎమ్మేల్యేగా పోటీ