in

రూ.6కే ఉబర్ రైడ్ పొందిన బెంగుళూరు మహిళ

రూ.6కే ఉబర్ రైడ్ పొందిన బెంగుళూరు మహిళ

ఓ మహిళ రూ.6కే ఉబర్ రైడ్ సేవలను పొందారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో ఓ మహిళ ఉబర్ రైడ్ లో క్యాబ్ బుక్ చేసింది. అయితే ఉబర్ బుక్ చేసే సమయంలో ఆమె ప్రమోషనల్ కోడ్ ఎంటర్ చేయడంతో రూ.46.24 అయ్యే రైడ్ ని కేవలం రూ.6 కే పొందగలిగారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్ (ట్విట్టర్) ద్వారా షేర్ చేసుకున్నారు. దీంతో ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

What do you think?

డబ్బులు లేకున్నా ఆ బ్యాంక్ లో రూ.80వేలు విత్ డ్రా చేసుకోవచ్చు

5 బెస్ట్ అనిమేస్ టు వాచ్ పార్ట్ 2