in

‘నాటు నాటు’ పాటకు డాన్స్ ఆడిన ఉక్రెయిన్ ఆర్మీ!

‘నాటు నాటు’ పాటకు డాన్స్ ఆడిన ఉక్రెయిన్ ఆర్మీ!

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు. అమెరికాలో, జపాన్ లో ఇలా ఈ సినిమా విడుదలైన ప్రతి చోట రచ్చ రచ్చ చేసింది. ఈ ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అందుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ పాటకు ఇప్పుడు ఉక్రెయిన్ ఆర్మీ కూడా డాన్స్ ఆడింది. దీంతో వాళ్లు డాన్స్ చేసిన విడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ ‘నాటు నాటు’ పాటను ఉక్రెయిన్‌లోనే చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశానికీ చిత్ర యూనిట్ కి కూడా మంచి బంధం ఏర్పడింది. పైగా కొన్నాళ్ల క్రితం యుద్ధ సమయంలో రామ్ చరణ్ అక్కడ తనకి బాడీ గార్డ్‌గా వర్క్ చేసిన వ్యక్తికి సాయం కూడా అందించినట్లు తెలిసింది.

అయితే ఇప్పుడు ఈ ‘నాటు నాటు’ పాటకు ఉక్రెయిన్ ఆర్మీ కూడా డాన్స్ ఆడారు. దీంతో వారు చేసిన ఆ డాన్స్ విడియో నెట్టింట వైరల్‌ గా మారింది.

What do you think?

ముఖ్యమంత్రి స్టాలిన్ ను నిలదీసిన సింగర్ చిన్మయి.

డబ్ల్యూటీసీకి సిద్దమౌతున్న టీమ్ ఇండియా..!