in ,

ఉదయనిధి స్టాలిన్ కు అదనపు పోలీస్ భద్రత

ఉదయనిధి స్టాలిన్ కు అదనపు పోలీస్ భద్రత

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఆయన వ్యాఖ్యలతో తన మనోభావాలు దెబ్బతిన్నాయని యూపీకి చెందిన ఓ సాధువు ఆయన తలకు రూ.10 కోట్లు రివార్డు ప్రకటించారు. దీంతో ఉదయనిధి స్టాలిన్‌ ప్రాణాలకు హాని ఉందని చెన్నై గ్రీన్‌వేస్‌ రోడ్డులోని మంత్రి కురింజి గృహం వద్ద అదనపు పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఇన్‌స్పెక్టరు నేతృత్వంలో 10 మంది పోలీసులు, నీలాంగరైలో ఉన్న ఇంటి వద్ద భద్రతను పెంచారు.

What do you think?

దేశం పేరును భారత్ గా మార్చనున్న కేంద్రం

చంద్రయాన్-3 మహా క్విజ్. గెలిచిన వారికి రూ.లక్ష