in

చంద్రయాన్-3 మహా క్విజ్. గెలిచిన వారికి రూ.లక్ష

చంద్రయాన్-3 మహా క్విజ్. గెలిచిన వారికి రూ.లక్ష

చంద్రయాన్-3 సక్సెస్ అవ్వడంతో మహా క్విజ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓ ఆన్‌లైన్ క్విజ్ ప్రారంభించింది. ఈ క్విజ్ లో సరైన సమాధానం చెప్పిన లక్కీ విజేత రూ.లక్ష గెలుచుకోవచ్చు. ఈ క్విజ్ లో విజేతలకు మొత్తం రూ.6 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. భారత పౌరులు ఎవరైనా ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు.

ఈ క్విజ్ ను https://isroquiz.mygovt.in వెబ్‌సైట్‌లో నిర్వహిస్తారు. దీంట్లో పాల్గొనాలి అనుకొనే వారు దీన్ని ఓపెన్ చేసి పార్టిసిపేట్ బటన్ నొక్కి వ్యక్తిగత వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చిన ప్రశ్నలకి సమాధనం ఇవ్వాలి. దాంట్లో వచ్చే 10 ప్రశ్నలను 5 నిమిషాల్లో పూర్తి చేయాలి.

What do you think?

ఉదయనిధి స్టాలిన్ కు అదనపు పోలీస్ భద్రత

గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ. 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!