in

గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ. 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!

గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ. 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఎస్బీఐ (SBI) శుభవార్త చెప్పింది. 2000 ఉద్యోగాల భర్తీకి పిలుపునిచ్చింది.

ఇటీవల 6,160 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ఎస్బీఐ నోటిఫికేషన్‌ ఇచ్చిందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎస్బీఐ మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2000 ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపింది.

అర్హులైవారు సెప్టెంబర్‌ 7 నుంచి 27వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఈ 2000 పోస్టులలో యూఆర్‌ కి – 810, ఓబీసీకి- 540, ఎస్సీకి- 300, ఎస్టీకి- 150, ఈడబ్ల్యూఎస్‌ కి – 200 చొప్పున ఖాళీలు భర్తీ చేయనున్నట్లు ఆ నోటిఫికేషన్ లో తెలిపింది.

What do you think?

చంద్రయాన్-3 మహా క్విజ్. గెలిచిన వారికి రూ.లక్ష

వాటంతట అవే కదిలే రాళ్ళు. వాటి రహస్యం ఇదేనా..