in

ఇక నుంచి ట్విట్టర్‌ లో కూడా ఉద్యోగాల వేట.. ట్విట్టర్‌ కొత్త ఫీచర్

ఇక నుంచి ట్విట్టర్‌ కూడా లో ఉద్యోగాల వేట.. ట్విట్టర్‌ కొత్త ఫీచర్

ఇక నుంచి ఎక్స్‌ (ట్విట్టర్‌) లో కూడా ఉద్యోగాలు వెతుక్కోవచ్చని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ కొత్త ఫీచర్ ని ఎక్స్‌ కు జోడించినట్లు తెలిపింది.

తన ప్లాట్ ఫారమ్ లో ఉద్యోగాలను ప్రకటించుకునేలా ఎక్స్‌ (ట్విట్టర్‌) ‘హైరింగ్‌’ ఆప్షన్‌ను తీసుకువచ్చింది. ఈ మేరకు ఎక్స్ అధికారిక ప్రకటన చేసింది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా ఎక్స్‌ (ట్విట్టర్‌) లో ఉద్యోగాలను వెతుక్కోవడం, ఉద్యోగ అవకాశాలను ప్రకటించడం లాంటివి అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ధృవీకరించిన సంస్థలు తమ ప్రొఫైల్‌లకు గరిష్టంగా ఐదు ఉద్యోగ స్థానాలను మాత్రం లిస్ట్‌ చేయవచ్చని తెలిపింది.

What do you think?

32గంటల్లో 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్

నితీష్‌ తివారి రామాయణంలో సీతగా సాయి పల్లవి?