in

వెనుకబడిన వర్గాలకు రూ.లక్ష సాయం. అప్లై చేసుకోండిలా

వెనుకబడిన వర్గాలకు రూ.లక్ష సాయం. అప్లై చేసుకోండిలా..

రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులు చేసుకునే వారికి లక్ష రూపాయాల సాయం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ రూ.లక్ష ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఆర్థిక సాయం కోసం దరఖాస్తులకు స్వీకరించేందుకు మంత్రి గంగుల కమలాకర్ https://tsobmmsbc.cgg.gov.in/ వెబ్ సైట్ ను ప్రారంభించారు.

ఈ సాయం పొందాలనుకునే వారు వారి ఫోటో, ఆధార్, కులధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

What do you think?

“ప్రజాస్వామ్యం అపహాస్యమైంది” చంద్రబాబు అరెస్ట్ పై కె.రాఘవేంద్ర

సినిమాలు చూసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు