in

తెదేపా మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి కారు బోల్తా..

తెదేపా మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి కారు బోల్తా..

తెదేపా మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. ఆయన కారు యర్రగొండపాలెం సమీపంలో బోల్తా పడింది.

వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా మార్కాపురం తెదేపా ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూలమలుపు వద్ద ఆయన కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నారాయణ రెడ్డిని యర్రగొండపాలెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అక్కడ ప్రాథమిక చికిత్స అందిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నారాయణ రెడ్డిని హైదరాబాద్ తరలించారు. ప్రమాదంలో ఆయన కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో పయటపడ్డాడు.

What do you think?

ఫిట్ గ ఉండాలనుకుంటున్నారా? అయితే ఇవి మీ కోసమే..

‘విరూపాక్ష’ ఓటీటీలోకి వచ్చేస్తుందండోయ్…