in ,

ఫిట్ గ ఉండాలనుకుంటున్నారా? అయితే ఇవి మీ కోసమే..

ఫిట్ గ ఉండాలనుకుంటున్నారా? అయితే ఇవి మీ కోసమే..

సన్నని నాజూకైన చేతులు, మెరుపు తీగలాంటి అందమైన శరీరాకృతి కోసం
మగాళ్లకు ఏదైనా ఒక కొత్త మంచి విషయం గురుంచి చెప్పినప్పుడు వారు దాన్ని ఇండివిడ్యుల్ గ తీసుకుని, వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందుతారు. అదే విషయాన్ని ఆడవాళ్లకు చెప్పినప్పుడు. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు, వాళ్ళ పిల్లలు, ఫ్రండ్స్ అందరికి విషయాన్నీ షేర్ చేసి అందరు అభివృద్ధి చెందేలా చేస్తారు. ఈ రోజు టాపిక్ ఉమెన్స్ ఫిట్నెస్. దీనికి సైన్స్ ని జత చేసి మీకు అందిస్తున్నాను.

 

సో ఆడవాళ్ళ ఫిట్నెస్ గురుంచి చెప్పాలంటే చాల పెద్ద టాపిక్… అందుకే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని తీసుకుని, మీకు ఫిట్నెస్ మీద – ప్రతి ఒక విమెన్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నాలెడ్జి ని మీతో షేర్ చేసుకుంటున్నాను.

నేను వెయిట్ ట్రైనింగ్ ని ప్రమోట్ చేయడం లేదు. వెయిట్ ట్రైనింగ్ కి, సైన్స్ కి ఉన్న సంబంధం గురుంచి దాని మీద మీకు ఆవగాహన కల్పించాలన్నదే నా ప్రయత్నం. నిజం చెప్పాలంటే దీనిద్వారా నేను సైన్స్ ని ప్రమోట్ చేస్తున్నాను, సైన్స్ ఎం చెప్తుందంటే …

” If womens body didn’t feel good, then womens mind didn’t feel very good either”
చాల మంది ఆడవాళ్లు కూడా కలలు గనేది సన్నగా నాజూగ్గా తయారవ్వాలని. ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, “ప్రపంచంలో ఎక్కడా కూడా స్పాట్ లో స్లిమ్ అయ్యే టెక్నీక్ గాని, అవకాశం గాని లేదు. మీకు గనక సన్నటి నాజూకైన చేతులు, చక్కటి నడుము, ఫ్లాట్ బెల్లీ కావాలంటే ఫాట్ ని తగ్గించు కోవాల్సిందే. అత్యంత తొందరగా ఫాట్ తగ్గి సన్నగా నాజూగ్గా తయారవవ్వాలంటే కచ్చితంగా వెయిట్ ట్రైనింగ్ తీసుకోవాల్సిందే.

మనం పుట్టినప్పట్నుండి చాల వింటుంటాం వెయిట్ ట్రైనింగ్ అంటే అదేదో పెద్ద పెద్ద కండలు వేసుకుని తిరుగుతారు బాడీ బిల్డర్స్ వాళ్ళకోసమే అనుకుంటాం. ఆలా పెద్ద పెద్ద కండలు వచ్చినవాళ్లు డ్రగ్స్, టెస్టోస్టిరోన్, స్టెరాయిడ్స్ వాడి వాళ్ళు బాడీ పెంచుకుంటారు. వెయిట్ ట్రైనింగ్ అంటే పెద్ద పెద్ద కండలు పెంచే వాళ్ళకే కాదు సన్నగా నాజూగ్గా తయారవ్వాలనే వాళ్లకు కూడా మంచి ఉపయోగమే.

వెయిట్ ట్రైనింగ్ గురుంచి ఒక సైంటిఫిక్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వెయిట్ ట్రైనింగ్ ఎఫెక్ట్ – అనేది మగాళ్లకు వేరుగా, ఆడవాళ్లకు వేరుగా ప్రభావం చూపుతుంది. మగాళ్లలో టెస్టోస్టెరోన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, అందుకే వాళ్ళు బలమైన కండరాలు కలిగి ఉండి కండలు పెంచుకునే వీలు ఉంటుంది. ఆడవాళ్ళలో టెస్టోస్టెరోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది.

అందుకే ఆడవాళ్లు సన్నగా, నాజూగ్గా, అందంగా ఉండగలుగుతారు. అంతేకాదు మనం చిన్నపట్నుండి వింటున్న విషయాలు అయినటువంటి, ” వెయిట్ ట్రైనింగ్ ఆడవాళ్లకు కాదు, పెద్ద పెద్ద కండలు పెంచాలంటేనేవెయిట్ ట్రైనింగ్ కి వెళ్ళాలి. ఆలా కాకుండా మీ ఫాట్ ని తగ్గించు కోవాలంటే రన్నింగ్ కె వెళ్ళండి, స్విమ్మింగ్ కి వెళ్ళండి, జుంబా కెళ్ళండి ” అని వింటుంటాం.
ఇవన్నీ కూడా ఆక్టివిటీ చేసినంత సేపు ఫాట్ కరుగుతుంది. ఒన్స్ ఒకసారి ఆక్టివిటీ చేయకపోతే ఫాట్ కరగడం అక్కడితో ఆగి పోతుంది. అదే వెయిట్ ట్రైనింగ్ విషయానికొస్తే, మీరు ఆక్టివిటీ చేసినపుడు మీ సెల్స్ మీద విపరీతమైన వత్తిడి పెరిగి, మీరు వెయిట్ ట్రైనింగ్ ప్లేస్ నుండి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఫాట్ కరుగుతూ ఉంటుంది.

Strength training can help you manage lose weight, and it can increase your metabolism to help you burn more calories.

సో మనం వెయిట్ ట్రైనింగ్ గురుంచి మాట్లాడుకుంటే, ప్రతి ఒక విమెన్ తెలుసుకోవాల్సిన విషయాలు రెండున్నాయి. అవి ఒకటి ఆక్టివ్ బర్న్, రెండు పాసివ్ బర్న్, ఆక్టివ్ బర్న్ లో మనం ఆక్టివిటీ చేస్తునంత సేపు ఫాట్ బర్న్ అవుతుంది. పాసివ్ బర్న్ లో ఆక్టివ్ అయి పోయిన రెండు రోజుల తర్వాత కూడా బాడీ ఫాట్ బర్న్ అవుతూనే ఉంటుంది.

మీరు కండలు పెంచి లేడీ బాడీ బిల్డర్స్ అవటానికే కాదు, సన్నని నాజూకైన చేతులు, ఫ్లాట్ స్టొమక్ తో సూపర్ ఫిట్ గ తయారయ్యి మిమ్మల్ని మీరే నమ్మలేనంత అందంగ తయారుకాడానికి కూడా వెయిట్ ట్రైనింగ్ అనేది వేగవంతమైన కీలకమైన పాత్ర పోషిస్తుంది.

నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వెయిట్ లాస్ లో ఒక సైడ్ మీ హెల్త్ అఫ్ ది బాడీ. మగాళ్ల బాడీ తో పోల్చితే లేడీస్ బాడీ డిఫరెంట్ గ తయారు కాబడి ఉంటుంది. అందుచేత మగాళ్ల ఫిజిక్ చాల దృడంగా, శక్తివంతమైన మజిల్ మాస్క్ ను కల్గి ఉంటారు. ఇక ఉమెన్స్ ను తీసుకుంటే వారికి మజిల్ మాస్క్ తక్కువ ఉంటుంది.

ప్రతి విమెన్ లైఫ్ ను 2 మేజర్ పార్ట్ గ విభజిస్తారు. ఒమెన్ మూవింగ్ ఎర్లీ ట్వంటీస్ to మిడ్ ట్వంటీస్ విమెన్ మెటబాలిజం తగ్గుతూ ఉంటుంది.. టీనేజ్ దాటిన తర్వాత మీరు తీసుకునే ఆహారం అంతా ఫాట్ గ కన్వెర్ట్ అవదు. టీనేజ్ లో మీరు తీసుకునే ఆహారం మిడ్ ట్వంటీస్ లో ఫాట్ గ కన్వెర్ట్ అవుతుంది. స్టిల్ మీరు గనక ఫుడ్ ని ఎంజాయ్ చేయాలంటే వెయిట్ ట్రైనింగ్ ఈజ్ ది బెస్ట్ సొల్యూషన్ టు ది హెూల్ ప్రాబ్లెమ్. 30 దాటిన తర్వాత ప్రతి విమెన్ లూసింగ్ మజిల్ మాస్క్ రాపిడ్లీ అండ్ బోన్ డెన్సిటీ కూడా తగ్గుతుంది. ఇది ఒకరకంగా సీరియస్ ప్రాబ్లెమ్ అని చెప్పొచ్చు. సో దీనికి కూడా సొల్యూషన్ స్ట్రెంగ్ ట్రైనింగ్..

In a 2016 study shows, strength training may lower a woman’s risk for Type 2 diabetes and cardiovascular diseases.

చాల సార్లు మీకు వయసు మళ్ళిన తర్వాత గాని మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అని మీకు గుర్తుకు రావట్లేదు. కానీ ఫ్యూచర్ లో ఒక పాయింట్ దగ్గర, ఇదంతా తెలిసే సరికి మీరు 30 దాటేస్తున్నారు. మీరు గనక ఎర్లీ ట్వంటీస్ లో ఉంటె – ఇఫ్ యూ ర్ ఇన్ టీన్స్, This is right time to take up strength training.

“Strength training opens up your thoughts for more positive thinking.’
Moving to next point.

మీరు గనక విమెన్ అయ్యుండి ఫిట్నెస్ గోల్స్ రీచ్ అవడానికి ట్రబుల్ పడుతుంటే, మీరు గనక లిటిల్ బీట్ అఫ్ బేబీ ఫాట్ కల్గి ఉంటే, అర్థంచేసుకోండి మీరు ఎలా ఉండాలి అనేది మీరు తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మీరు గనక వివిధ రకాల డైట్ లు ఫాలో అవుతూ, రక రకాల రసాలు తాగుతూ ఉంటే ఖచ్చితంగా మీరు రాంగ్ వేలో వెళ్తునట్లే. బర్నింగ్ లిటిల్ బీట్ అఫ్ బేబీ ఫాట్ అనేది మీరు తీసుకునే 2 టైప్స్ ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఆ రెండు ఫుడ్ ఐటమ్స్ నీ మీ లైఫ్ లోంచి ఎలిమినేట్ చేస్తే విత్ ఇన్ డేస్ మీలో మార్పు ను మీరు చూడొచ్చు.

దురదృష్టవశాత్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీలు షుగర్ కి, కేక్స్, చాక్లెట్స్, బేకరీ ఐటమ్స్ రూపం లో చాల ఇంపార్టెంట్ ఇస్తున్నారు. బరువు తగ్గడానికి వ్యతిరేకంగా మీరు చేసే పోరాటంలో మీరు తెలుసుకోవాల్సింది మీకున్న అతి పెద్ద శత్రువు చక్కెర. మీరు దానిని వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. పూర్తిగా చక్కెరను దూరం పెట్టడం అనేది చాల కష్టమైన పని. మీరు ఫాట్ నీ బర్న్ చేయాలంటే, మీరు మీ ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకోవాలనుకుంటే చక్కెరను తగ్గించండి.
ఇక రెండో అతి పెద్ద శత్రువు ప్రొసెస్డ్ ఫుడ్, అది లేస్, టీ. టైమ్ స్నాక్స్, బిస్కట్స్, ఫ్యాక్టరీ లో తయారుకాబడి ప్యాకింగ్ లో వచ్చేది ఏదైనా మీరు ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటిని నిల్వ ఉంచడానికి వాళ్ళు రక రకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు. అవి బాడ్ కార్బోహైడ్రేట్స్, డర్టీ ఫ్యాట్స్ ను కల్గి ఉండి, మీరు మరింత తొందరగా లావు పెరగడానికి ఉపకరిస్తాయి. ఈ రెండు పాయింట్స్ కి మీరు కచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే.

మనకి తెలుసు సడన్ గ మన జీవితం లో అంతర్భాగమైనటువంటి వీటిని ఎలిమినేట్ చేయడం కష్టమే కానీ, వాటిని కొనడం కొంచెం కొంచెం గ తగ్గించుకుంటే సరి.

Moving the next part ఇప్పటి వరకు మీరు చాల డబ్బు ఖర్చుపెట్టి ఉంటారు. ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ కు గాని, డైట్ కన్సల్టెంట్స్ గాని. When we talking about fitness, ఫిట్నెస్ గురుంచి తెలుసుకోవటం పెద్ద కష్టమైన పనే కాదు. మనకు చాల మార్గాలున్నాయి మన బాడీ ని అందంగా మార్చుకోడానికి లేదా మన బాడీ సైన్స్ ను గురుంచి తెలుసుకోడానికి. దీనికి కావాల్సింది ఒక్క అడుగు. ఫస్ట్ స్టెప్. just start, take that initiative. even if you don’t know anything about fitness. You can search now. I am not educating people who already educated about fitness. Even you feel like anything you don’t know about the fitness, now the time to.

Final point చివరిగా ఇందులో ఫిట్నెస్ అంటే ఫ్లాట్ స్టొమక్ టోన్డ్ అర్మ్స్ వంటి ఫిసికల్ గోల్స్ మాత్రమే కాదు. It gives you lot more than that – నేను వెయిట్ ట్రైనింగ్ నీ ప్రోమోట్ చేయడం లేదు. Doing something always better than doing nothing.

మీరు గనక రోజంతా ఆక్టివ్ గ ఉంటే అది మీకు మెంటల్ స్టెబిలిటీ నీ ఇస్తుంది. సో మీరు ఏదైనా ఆక్టివిటీ రెగ్యులర్ గ చేస్తూ వెళ్తుంటే అది మీకు అడిక్షన్ అవుతుంది. అది ఎప్పుడైతే అడిక్షన్ గ అవుతుందో, ఒక గుడ్ అడిక్షన్ అనేది. మీ బాడీ కి మంచి చేస్తుంది. అంతే కాదు ఇది మీలో ఒక డిసిప్లిన్ నీ నేర్పుతుంది. ఒక డిసిప్లిన్ అనేది మీ జీవితం అంత ఒక మంచి మార్పును తీసుకొస్తుంది.
ప్రతి సారి నేను జిం నుండి వచ్చిన తర్వాత చాల హ్యాపీగా ఎదో సాదించినట్టుగా ఉంటాను.. ఈవెన్ మీరు కూడా ఫిసికల్ గ ఫిట్ గ ఉంటె మీకు మరొక ఫిట్టర్ తో పనిలేదు. మీరు ఎదో ఒక ఆక్టివిటీ అది జిం కానీ, స్విమ్మింగ్ కానీ, డాన్స్ కానీ, ఏదో ఒకటి చేస్తూ ఉంటే మీరు ఫిసికల్ గానే కాదు, మెంటల్ గ కూడా మరింత ఉత్సహాగం గ ఉంటారు ఎల్లపుడు.

సో హ్యాపీ లేడీస్….సన్నని నాజూకైన చేతులు, మెరుపు తీగలాంటి అందమైన శరీరాకృతి కోసం…Go to gym today.

What do you think?

రాష్ట్రం లో ఫ్లెక్సీ రగడ తారా స్థాయికి…

తెదేపా మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి కారు బోల్తా..