in

రాఖీ పండుగ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి? పండితులు చెబుతున్న ప్రకారం..

రాఖీ పండుగ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి? పండితులు చెబుతున్న ప్రకారం..

ఈ సారి రాఖీ పండుగ రెండు రోజులు వచ్చిందని పండితులు చెప్పడంతో ఏ రోజు సెలబ్రేట్ చేసుకోవాలో తెలియక అందరూ తికమక పడుతున్నారు.

అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం 30న ఉదయం 11 నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు పౌర్ణమి ఘడియలు ఉన్నాయి. 30న ఉదయం 7 గంటలలోపు రాఖీ కట్టుకుంటే మంచింది. ఇక 31న ఉదయం 7:06 గంటల వరకు భద్రకాలం ఉంది. ఉదయం 7:06 నుంచి సాయంత్రం 6 వరకు శుభ ఘడియలు ఉన్నాయి.

దీంతో రాఖీ పండుగను 31న సెలబ్రేట్ చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

What do you think?

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. రూ.200 తగ్గించిన కేంద్రం

ఒక్కడే 12 ఏళ్లు కష్టపడి భూగర్భంలో మేడ కట్టాడు.