in

తెలంగాణా గవర్నర్ గా సూపర్‌స్టార్ రజినీకాంత్‌?

తెలంగాణా గవర్నర్ గా సూపర్‌స్టార్ రజినీకాంత్‌?

రజినీకాంత్‌కు బీజేపీ బంపర్‌ ఆఫర్ ఇచ్చిందట. ఆయనకు గవర్నర్ హోదా ఇవ్వబోతోందట.

తెలుగు రాష్ట్రాలలో సూపర్‌స్టార్ రజినీకాంత్‌ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఆయనకు బంపర్‌ ఆఫర్ ఇచ్చిందట.

ఏపీ, టీఎస్ రాష్ట్రాలపై రజినీకాంత్‌కు పట్టు ఉండటంతో బీజేపీ ఆయన్ను తెలంగాణకు గవర్నర్‌గా పంపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఈ పోస్టు ఇవ్వడం ద్వారా దక్షిణ భారతదేశంలో బీజేపీ బలపడే అవకాశం ఉందని పార్టీ భావిస్తోందని సమాచారం.

What do you think?

ఈ సీజన్ కంటెస్టెంట్స్ వీళ్ళే! ఆసక్తికరంగా స్టార్ట్ అయిన బిగ్‌బాస్ 7

దేశం పేరును భారత్ గా మార్చనున్న కేంద్రం