in

ఏపీ లో ఏర్పడనున్న కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లు.

ఏపీ లో ఏర్పడనున్న కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లు.

 

నెల్లూరు, కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు,తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప, పార్వతీపురం మన్యం,శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్ట్‌లు ఏర్పడనున్నాయి. ఈ మరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఏపీ సీఎస్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తరఫున దీనికి సంభందించిన నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలు కానున్నాయి.

What do you think?

కన్న బిడ్డల్ని కడతేర్చి ఫ్రిడ్జ్ లో దాచిన తల్లి

జర్నలిస్ట్స్ అందరికీ ఇళ్ల స్థలాలిస్తాం – కేటీఆర్