in

ఇక నుంచి హార్ట్ ఎమోజీ పంపితే అక్కడ జైలు శిక్షే!

ఇక నుంచి హార్ట్ ఎమోజీ పంపితే అక్కడ జైలు శిక్షే!

ఇక నుంచి వాట్సాప్‌లో ఎమోజీలను ఇష్టం వచ్చినట్లు పంపితే జైలుకు వెళ్లాల్సిందే. సౌదీ అరేబియా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

సౌదీ అరేబియాలో ఇక నుంచి అవతలి వ్యక్తి అనుమతి లేకుండా వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీని పంపితే చర్యలు తీసుకుంటామని సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది. హార్ట్ సింబల్ పంపితే రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 లక్షలు జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. ప్రజలను చిక్కుల్లో పడకుండా సేవ్ చేసేందుకు ఈ ఓక కొత్త ప్రయత్నమని సౌదీ ప్రభుత్వం పేర్కొంది.

What do you think?

విమానాశ్రయంలో 47 కొండచిలువలను తరలిస్తున్న వ్యక్తి

అమెరికాలో మళ్ళీ విజృంభిస్తోన్న కరోనా..