in

అమెరికాలో మళ్ళీ విజృంభిస్తోన్న కరోనా..

అమెరికాలో మళ్ళీ విజృంభిస్తోన్న కరోనా

కరోనా మళ్లీ విజృంభిస్తోంది. అమెరికాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత నెల జులై రెండో వారంలో కరోనాతో బాధ పడుతూ ఆస్పత్రుల్లో పడిన వారి సంఖ్య 7,100 కి చేరింది.

గతేడాది డిసెంబరుతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య 10 శాతం పెరిగింది. దీంతో మరో కరోనా వేవ్ కు ఇది సంకేతం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కొవిడ్ నియంత్రణకు ఇప్పటికే చర్యలు చేపట్టిన అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండమని హెచ్చరించారు.

What do you think?

ఇక నుంచి హార్ట్ ఎమోజీ పంపితే అక్కడ జైలు శిక్షే!

ఈమె అథ్లెటా..? రన్నింగ్ రేస్ లో ఇలా పరిగెత్తుతారా?